Saturday, 13 October 2018

దసరాకి విడుదల అవుతున్న విశాల ‘పందెం కోడి 2’

నన్ను హీరోగా నిలబెట్టిన చిత్రమిది. పదమూడేళ్ళ తర్వాత సీక్వెల్‌ చేస్తున్నాం. దర్శకుడు లింగుస్వామి అద్భుతంగా తెరకెక్కించారు అని చెప్పారు. ఈ సినిమాకి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా ఆడియో ఈ నెల 14 న విడుదల కానుంది.ఈ సినిమాను లైట్‌హౌస్‌ మూవీ మేరర్స్‌ పతాకంపై ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.



http://cinesarathi.in/view.php?id=2173&=%E0%B0%A6%E0%B0%B8%E0%B0%B0%E0%B0%BE%E0%B0%95%E0%B0%BF%20%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2%20%E0%B0%85%E0%B0%B5%E0%B1%81%E0%B0%A4%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%20%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2%20%20%E2%80%98%E0%B0%AA%E0%B0%82%E0%B0%A6%E0%B1%86%E0%B0%82%20%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B0%BF%202%E2%80%99=723225.jpg

No comments:

Post a Comment